భారత్ లో బుల్లెట్ ట్రైన్ కల సహకారం అవుతుంది -మోడీ 1 d ago
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ తో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని అన్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, రైల్వే ఆధునీకీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్‌లను ప్రవేశపెట్టాం..త్వరలోనే భారత్ లో బుల్లెట్ ట్రైన్ కల సహకారం అవుతుందని మోదీ పేర్కొన్నారు.